(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 257

॥ శ్రీః ॥
3.257. అధ్యాయః 257
Mahabharata - Vana Parva - Chapter Topics
దుర్యోధనేన యజ్ఞసమాపనానంతరం సతహుమానం ప్రాహుణికవిప్రనృపేప్రషణపూర్వకం నిజనగరప్రవేశనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-257-0x(2629)(25854)
తతస్తు శిల్పినః సర్వం కృతమూర్చుర్నరాధిపం।
విదురశ్చ మహాప్రాజ్ఞో ధృతరాష్ట్రే న్యవేదయత్ ॥ 3-257-1(25855)
సజ్జం క్రతువరం రాజన్కాలప్రాప్తం చ భారత।
సౌవర్ణం చ కృతం సర్వం లాంగలం చ మహాధనం ॥ 3-257-2(25856)
ఏవచ్ఛ్రుత్వా నృపశ్రేష్ఠో ధృతరాష్ట్రో విశంపతే।
ఆజ్ఞాపయామాస నృపః క్రతురాజప్రవర్తనం ॥ 3-257-3(25857)
తతః ప్రవవృతే యజ్ఞః ప్రభూతార్థః సుసంస్కృతః।
దీక్షితశ్చాపి గాంధారిర్యథాశాస్త్రం యథాక్రమం ॥ 3-257-4(25858)
ప్రహృష్టో ధృతరాష్ట్రశ్చ విదురశ్చ మహాయశాః।
భీష్మో ద్రోణః కృపః కర్ణో గాంధారీ చ యశస్వినీ ॥ 3-257-5(25859)
నిమంత్రణార్థం దూర్తాంశ్చ ప్రేషయామాస శీఘ్రగాన్।
పార్థివానాం చ రాజేంద్ర బ్రాహ్మణానాం తథైవ చ ॥ 3-257-6(25860)
తే ప్రయాతా యథోద్దిష్టా దూతాస్త్వరితవాహనాః।
తత్ర కచిత్ప్రయాంతం తు దూతం దుఃశాసనోఽబ్రవీత్ ॥ 3-257-7(25861)
గచ్ఛ ద్వైతవనం శీఘ్రం పాండవాన్పాపపూరుషాన్।
నిమంత్రయ యథాన్యాయం విప్రాంస్త స్మిన్వనే తదా ॥ 3-257-8(25862)
స గత్వా పాండవాన్సర్వానువాచాభిప్రణంయ చ।
దుర్యోధనో మహారాజ యజతే నృపసత్తమః ॥ 3-257-9(25863)
స్వవీర్యార్జితమర్థౌఘమవాప్య కురుసత్తమః।
తత్ర గచ్ఛంతి రాజానో బ్రాహ్మణాశ్చ తతస్తతః ॥ 3-257-10(25864)
అహం తు ప్రేషితో రాజన్కౌరవేణ మహాత్మనా।
ఆమంత్రయతి వో రాజా ధార్తరాష్ట్రో జనేశ్వరః।
మనోభిలషితం రాజ్ఞస్తం క్రతుం ద్రష్టుమర్హథ ॥ 3-257-11(25865)
తతో యుధిష్ఠిరో రాజా తచ్ఛ్రుత్వా దూతభాషితం।
అబ్రవీన్నృపశార్దూలో దిష్ట్యా రాజా సుయోధనః।
యజతే క్రతుముఖ్యేన పూర్వేషాం కీర్తివర్ధనః ॥ 3-257-12(25866)
వయమప్యుపయాస్యామో న త్విదానీం కథంచన।
సమయః పరిపాల్యో నో యావద్వర్షం త్రయోదశం ॥ 3-257-13(25867)
శ్రుత్వైతద్ధర్మరాజస్య భీమో వచనమబ్రవీత్।
తదా తు నృపతిర్గంతా ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 3-257-14(25868)
అస్త్రశస్త్రప్రదీప్తేఽగ్నౌ యదా తం పాతయిష్యతి।
వర్షాత్రయోదశాదూర్ధ్వం రణసత్రే నరాధిపః ॥ 3-257-15(25869)
యదా క్రోధహవిర్మోక్తా ధార్తరాష్ట్రేషు పాండవః।
ఆగంతారస్తదా స్మేతి వాచ్యస్తే స సుయోధనః ॥ 3-257-16(25870)
శేషాస్తు పాండవా రాజన్నైవోచుః కించిదప్రియం।
దూతశ్చాపి యథావృత్తం ధార్తరాష్ట్రే న్యవేదయత్ ॥ 3-257-17(25871)
అథాజగ్ముర్నరశ్రేష్ఠా నానాజనపదేశ్వరాః।
బ్రాహ్మణాశ్చ మహాభాగ ధార్తరాష్ట్రపురం ప్రతి ॥ 3-257-18(25872)
తే త్వర్చితా యథాశాస్త్రం యథావిధి యథాక్రమం।
ముదా పరమయా యుక్తాః ప్రీతాశ్చాపి నరేశ్వరాః ॥ 3-257-19(25873)
ధృతరాష్ట్రోఽపి రాజేంద్ర సంవృతః సర్వకౌరవైః।
హర్షేణ మహతా యుక్తో విదురం ప్రత్యభాషత ॥ 3-257-20(25874)
యథా సుఖీ జనః సర్వః క్షత్తః స్యాదన్నసంయుతః।
తుష్యేత్తు యజ్ఞసదనే తథా నీతిర్విధీయతాం ॥ 3-257-21(25875)
విదురస్తు తదాజ్ఞాయ సర్వవర్ణానరిందమ।
యథా ప్రమాణతో విద్వాన్పూజయామాస ధర్మవిత్ ॥ 3-257-22(25876)
భక్ష్యపేయాన్నపానేన మాల్యైశ్చాపి సుగంధిభిః।
వాసోభిర్వివిధైశ్చైవ యోజయామాస హృష్టవత్ ॥ 3-257-23(25877)
కృత్వా హ్యవభృథం వీరో యథాశాస్త్రం యథాక్రమం।
సాంత్వయిత్వా చ రాజేంద్రో దత్త్వా చ వివిధం వసు।
విసర్జయామాస నపాన్బ్రాహ్మణాంశ్చ సహస్రశః ॥ 3-257-24(25878)
విసృజ్యచ నృపాన్సర్వాన్భ్రాతృభిః పరివారితః।
వివేశ హాస్తినపురం సహితః కర్ణసౌబలైః ॥ 3-257-25(25879)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి సప్తపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 257 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-257-25 కర్ణసౌబలైః సౌబలాద్యైః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.